Monday 24 December 2018

నందమూరి హీరో సరసన అదితిరావ్ హైదరీ!

నందమూరి కల్యాణ్‌రామ్ తర్వాతి సినిమాలో హీరోయిన్‌గా అదితిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదితి సినిమాలు చూసిన కల్యాణ్‌‌రామ్ ఇంప్రెస్ అయిపోయి తన నెక్ట్స్ సినిమాలో తనే హీరోయిన్‌గా ఉండాలని పట్టుబట్టి రూ.కోటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడట.నందమూరి కల్యాణ్‌రామ్ తర్వాతి సినిమాలో హీరోయిన్‌గా అదితిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అదితి సినిమాలు చూసిన కల్యాణ్‌‌రామ్ ఇంప్రెస్ అయిపోయి తన నెక్ట్స్ సినిమాలో తనే హీరోయిన్‌గా ఉండాలని పట్టుబట్టి రూ.కోటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడట.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Q5bdxu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...