Sunday 30 December 2018

వైజాగ్‌ అంటే చాలా ఇష్టం.. ఈ బీచ్‌లోనే కత్రినాతో!: వెంకటేష్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో నాకు ఓ బ్రదర్‌ మహేష్‌బాబు దొరికాడని, ఇప్పుడు ఎఫ్‌2 మూవీతో మరో సోదరుడు వరుణ్‌ తేజ్‌ పరిచయమయ్యాడని విక్టరీ వెంకటేష్‌ అన‍్నారు. ఆదివారం రాత్రి ఆర్కే బీచ్‌లో ‘F2’ ఆడియో విడుదల చేశారు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో నాకు ఓ బ్రదర్‌ మహేష్‌బాబు దొరికాడని, ఇప్పుడు ఎఫ్‌2 మూవీతో మరో సోదరుడు వరుణ్‌ తేజ్‌ పరిచయమయ్యాడని విక్టరీ వెంకటేష్‌ అన‍్నారు. ఆదివారం రాత్రి ఆర్కే బీచ్‌లో ‘F2’ ఆడియో విడుదల చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2QbCNJt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...