Wednesday 26 December 2018

Allu Arjun మంచి మనసు.. పవన్ పిలుపుతో ‘తిత్లీ’ బాధితుల కోసం..

తిత్లీ తుఫాన్ బాధితులకు అండగా నిలిచేందుకు అల్లు అర్జున్ మరోసారి ముందుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడానికి ఆయన ముందుకొచ్చారు.తిత్లీ తుఫాన్ బాధితులకు అండగా నిలిచేందుకు అల్లు అర్జున్ మరోసారి ముందుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడానికి ఆయన ముందుకొచ్చారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2QRFDbL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...