Sunday 25 November 2018

ఫొటోలు: అంబరీష్‌కు ప్రముఖుల నివాళులు

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచిన అంబరీష్ పార్థివ దేహాన్ని ఆదివారం రజినీ, చిరంజీవితో పాటు కన్నడ సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు సందర్శించి నివాళులర్పించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచిన అంబరీష్ పార్థివ దేహాన్ని ఆదివారం రజినీ, చిరంజీవితో పాటు కన్నడ సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు సందర్శించి నివాళులర్పించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DIsOZm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...