Thursday 15 November 2018

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ హైలైట్స్: సెకండాఫ్‌లో సునీల్ రచ్చేనట

మాస్ రాజా రవితేజ, గ్లామరస్ హీరోయిన్ ఇలియానా జోడీగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీ భారీ అంచనాల నడుమ రేపు (నవంబర్ 16) థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మీడియాతో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు మీకోసం.. మాస్ రాజా రవితేజ, గ్లామరస్ హీరోయిన్ ఇలియానా జోడీగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ మూవీ భారీ అంచనాల నడుమ రేపు (నవంబర్ 16) థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మీడియాతో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు మీకోసం..

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OKJ7GN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...