Sunday 18 November 2018

నయన్‌ బర్త్ డే.. ప్రియుడి దర్శకత్వ ప్రతిభ

గత మూడేళ్లుగా సక్సెస్‌ఫుల్ లవ్ జర్నీ కొనసాగిస్తున్న ఈ ప్రేమ జంట బర్త్ డే వెకేషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నేడు తన అందాల ప్రేయసి బర్త్ డే కావడంతో తన దర్శకత్వ ప్రతిభకు పదును పెట్టి ‘సూపర్ లేడీ స్టార్’ పేరుతో ప్రత్యేకంగా బర్త్ డే కేక్‌ను తయారు చేయించాడు.గత మూడేళ్లుగా సక్సెస్‌ఫుల్ లవ్ జర్నీ కొనసాగిస్తున్న ఈ ప్రేమ జంట బర్త్ డే వెకేషన్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నేడు తన అందాల ప్రేయసి బర్త్ డే కావడంతో తన దర్శకత్వ ప్రతిభకు పదును పెట్టి ‘సూపర్ లేడీ స్టార్’ పేరుతో ప్రత్యేకంగా బర్త్ డే కేక్‌ను తయారు చేయించాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2A1A7rC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...