Wednesday 19 September 2018

Peniviti Song: అరవింద సమేత ‘పెనివిటి’ పాట హార్ట్ టచింగ్ బాస్!

తారక్ హీరోగా తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్రం దసరా కానుకగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందుకోసం పాటల ద్వారా చిత్ర యూనిట్ ప్రమోషన్ మొదలుపెట్టింది. బుధవారం విడుదల చేసిన పెనివిటి పాట శ్రోతల హృదయాలను హత్తుకునేలా ఉంది.తారక్ హీరోగా తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్రం దసరా కానుకగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందుకోసం పాటల ద్వారా చిత్ర యూనిట్ ప్రమోషన్ మొదలుపెట్టింది. బుధవారం విడుదల చేసిన పెనివిటి పాట శ్రోతల హృదయాలను హత్తుకునేలా ఉంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xG79N1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...