Sunday 30 September 2018

Kaushal: రక్తంలోనే నటన, రెండేళ్లకే నేషనల్ బెస్ట్ యాక్టర్.. కౌశల్ వివరాలు!

బిగ్ బాస్ హౌస్ మేట్స్ తనను ఏకాకి చేసేలా గేమ్ ఆడి ప్రేక్షకుల దగ్గర సింపతీ కొట్టేసి.. టైటిల్ గెలిచాడనేది కౌశల్ అంటే గిట్టని వారు చేస్తున్న ప్రచారం. అదే నిజమనుకుంటే.. కౌశల్‌ రక్తంలోనే నటన ఉంది. రెండేళ్ల వయసులోనే అతడు జాతీయ ఉత్తమ బాలనటుడిగా అవార్డు గెలుపొందాడు.బిగ్ బాస్ హౌస్ మేట్స్ తనను ఏకాకి చేసేలా గేమ్ ఆడి ప్రేక్షకుల దగ్గర సింపతీ కొట్టేసి.. టైటిల్ గెలిచాడనేది కౌశల్ అంటే గిట్టని వారు చేస్తున్న ప్రచారం. అదే నిజమనుకుంటే.. కౌశల్‌ రక్తంలోనే నటన ఉంది. రెండేళ్ల వయసులోనే అతడు జాతీయ ఉత్తమ బాలనటుడిగా అవార్డు గెలుపొందాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QgEUMi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...