Sunday 16 September 2018

ప్రణయ్ హత్యను తమిళనాడు ప్రేమికుల ఉదంతంతో పోల్చిన గాయని చిన్మయి

ప్రేమికుడితో అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ నిండు నూరేళ్లు హాయిగా సాగిపోవాలని ఆశించిన ఓ యువతి కన్న కలలను తండ్రి చిదిమేశాడు. కులం పిచ్చితో కూతురు కోరి వరించిన యువకుడిని హత్య చేయించాడు.ప్రేమికుడితో అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ నిండు నూరేళ్లు హాయిగా సాగిపోవాలని ఆశించిన ఓ యువతి కన్న కలలను తండ్రి చిదిమేశాడు. కులం పిచ్చితో కూతురు కోరి వరించిన యువకుడిని హత్య చేయించాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NeWe7k
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...