Tuesday 18 September 2018

శృతిహాసన్‌ రాక్ పెర్ఫామెన్స్.. పాటతో అదరగొట్టేసింది

శృతిహాసన్‌ టీమ్ ది క్వీన్‌ పేరుతో సొంత బ్యాండ్‌ని నిర్వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక షోస్‌ ఇచ్చారు. అయితే ఆమె హీరోయిన్‌ అయిన తర్వాత బ్రేక్ ఇచ్చినామె తాజాగా మరోసారి తన బ్యాండ్‌తో కలిసి పాటపాడుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శృతిహాసన్‌ టీమ్ ది క్వీన్‌ పేరుతో సొంత బ్యాండ్‌ని నిర్వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక షోస్‌ ఇచ్చారు. అయితే ఆమె హీరోయిన్‌ అయిన తర్వాత బ్రేక్ ఇచ్చినామె తాజాగా మరోసారి తన బ్యాండ్‌తో కలిసి పాటపాడుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NSUL6j
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...