Tuesday 18 September 2018

దర్శకుడు కాబోతున్న తెలుగు కమేడియన్?

హీరోలుగా మారిన చాలా మంది కమేడియన్ల వలె సప్తగిరి కూడా రెండు మూడు ప్రయత్నాలు చేశాడు. అయితే అవన్నీ బెడిసి కొట్టాయి. కమేడియన్ నుంచి మాస్ హీరో అయిపోదామనుకున్న ఇతడి ప్రయత్నాలకు భంగపాటు తప్పలేదు. హీరోలుగా మారిన చాలా మంది కమేడియన్ల వలె సప్తగిరి కూడా రెండు మూడు ప్రయత్నాలు చేశాడు. అయితే అవన్నీ బెడిసి కొట్టాయి. కమేడియన్ నుంచి మాస్ హీరో అయిపోదామనుకున్న ఇతడి ప్రయత్నాలకు భంగపాటు తప్పలేదు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Da2c4N
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...