Sunday 9 September 2018

రామ్ ‘హ‌లో గురు ప్రేమ కోసమే’.. ముహూర్తం పెట్టేశాడు

దిల్ రాజు బ్యానర్‌ నుండి దసరా కానుకగా మరో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. రామ్, అనుపమ హీరో హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో గురు ప్రేమకోసమే’ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. దిల్ రాజు బ్యానర్‌ నుండి దసరా కానుకగా మరో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. రామ్, అనుపమ హీరో హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో గురు ప్రేమకోసమే’ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wYOCuD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...