Friday 14 September 2018

వీణామాలిక్ ‘రెడ్ మిర్చి’ సెగలు..

పాకిస్థాన్ కథానాయకి వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెడ్ మిర్చి’. కన్నడలో విడుదలైన ‘సిల్క్’ చిత్రాన్ని తెలుగులో ‘రెడ్ మిర్చి’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన వీణామాలిక్ ప్రమోషన్ పోస్టర్స్ సెగలు రేపుతున్నాయి. పాకిస్థాన్ కథానాయకి వీణామాలిక్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రెడ్ మిర్చి’. కన్నడలో విడుదలైన ‘సిల్క్’ చిత్రాన్ని తెలుగులో ‘రెడ్ మిర్చి’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన వీణామాలిక్ ప్రమోషన్ పోస్టర్స్ సెగలు రేపుతున్నాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NCuwB5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...