Saturday 15 September 2018

బిత్తిరి సత్తి హీరోగా ‘తుపాకీ రాముడు’

తీన్మార్ వార్తలతో పాపులర్ యాంకర్‌గా మారిన బిత్తిరి సత్తి.. ఆడియో వేడుకల్లోనూ, సెలబ్రిటీ ఈవెంట్స్‌లోనూ మెరుస్తున్నాడు. ఇటీవల చిన్న చిన్న పాత్రల్లో సినిమాల్లోనూ కనిపించిన బిత్తిరి సత్తి హీరోగా మారారు. ‘తుపాకి రాముడు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.తీన్మార్ వార్తలతో పాపులర్ యాంకర్‌గా మారిన బిత్తిరి సత్తి.. ఆడియో వేడుకల్లోనూ, సెలబ్రిటీ ఈవెంట్స్‌లోనూ మెరుస్తున్నాడు. ఇటీవల చిన్న చిన్న పాత్రల్లో సినిమాల్లోనూ కనిపించిన బిత్తిరి సత్తి హీరోగా మారారు. ‘తుపాకి రాముడు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MuaX9m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...