Friday 21 September 2018

సుమంత్ ‘ఇదం జగత్’.. ఆహ్లాదకరంగా ‘దూరాలే’ మెలోడీ

‘ఇదం జగత్’ సినిమాలోని ‘దూరాలే’ లిరికల్ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. క్రిష్ణకాంత్ రాసిన ఈ పాటను యామిని ఘంటసాల, రవిప్రకాష్ చోడిమల ఆలపించారు.‘ఇదం జగత్’ సినిమాలోని ‘దూరాలే’ లిరికల్ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. క్రిష్ణకాంత్ రాసిన ఈ పాటను యామిని ఘంటసాల, రవిప్రకాష్ చోడిమల ఆలపించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O2X7zx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...