Thursday 20 September 2018

‘శైలజారెడ్డి అల్లుడు’ ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంతంటే!

నిన్నటితో ఈ సినిమా తొలి వారం ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో 16.80 కోట్ల రూపాయల షేర్‌ను సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది డిస్ట్రిబ్యూటర్స్‌ షేర్.నిన్నటితో ఈ సినిమా తొలి వారం ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో 16.80 కోట్ల రూపాయల షేర్‌ను సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది డిస్ట్రిబ్యూటర్స్‌ షేర్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ODzBpP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...