Thursday 13 September 2018

ఎన్టీఆర్ బయోపిక్‌లో కేసీఆర్ పాత్ర కూడా!

ప్రస్తుత తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ పాత్ర ఒక సీన్లో కనిపిస్తుందని..అందులోనే చిన్నపిల్లాడిగా కేటీఆర్ కూడా కనిపిస్తారని అంటున్నారు.ప్రస్తుత తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ పాత్ర ఒక సీన్లో కనిపిస్తుందని..అందులోనే చిన్నపిల్లాడిగా కేటీఆర్ కూడా కనిపిస్తారని అంటున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2p46Esb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...