Wednesday, 6 September 2023

విడుదలకు ముందే హాఫ్ సెంచరీ కొట్టేసిన ‘జవాన్’.. షారుఖ్ రికార్డుల వేట షురూ!

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఒక హిందీ హీరోకి ఈ స్థాయిలో దక్షిణాదిన హైప్ రావడం బహుశా ఇదే తొలిసారి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dRAD9k6
v

No comments:

Post a Comment