షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా రూపొందిన ‘జవాన్’ (Jawan) సినిమా స్పెషల్ షోను బుధవారం రాత్రి అంధేరిలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన దర్శకుడు ముఖేష్ ఛాబ్ర, ర్యాపర్ రాజకుమారి తమ ఫస్ట్ రియాక్షన్‌ను షేర్ చేసుకున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/4DxVqb2
v
No comments:
Post a Comment