ఇండియా పేరును ప్రభుత్వం భారత్‌గా మారుస్తుందనే ప్రచారం ఊపందుకున్న వేళ దీనిపై సోషల్ మీడియాలో కొంత మంది జోకులు పేలుస్తున్నారు. మీమ్స్‌తో తెగ నవ్విస్తున్నారు. వాళ్ల జాబితాలో తాజాగా వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేరారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/JZLE7XT
v
No comments:
Post a Comment