Friday, 11 August 2023

కుమ్మేసిన జైలర్.. మొదటి రోజే సూపర్ స్టార్ రికార్డ్

Rajinikanth Jailer రజినీకాంత్ జైలర్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అదిరిపోతే.. సెకండాఫ్ కాస్త డల్ అనిపిస్తుంది. కానీ గత సినిమాలతో పోలిస్తే మాత్రం రజినీ కమ్ బ్యాక్ అయినట్టే. దీంతో రికార్డుల వేటను మొదలుపెట్టినట్టు అయింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/FoBiGeC
v

No comments:

Post a Comment