Bholaa Shankar Review మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ మేనియా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని అనిల్ సుంకర నిర్మించాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరు చెల్లిగా, తమన్నా హీరోయిన్‌గా నటించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/GPHdsg0
v
No comments:
Post a Comment