బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ (శ్రీనివాస్ కుమార్) గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆయన చిరంజీవికి ఎంత వీరాభిమానో కూడా తెలుసు. తాజాగా ఆయన భోళా శంకర్ సినిమా గురించి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fnSJFbu
v
No comments:
Post a Comment