Friday, 25 August 2023

చెడ్డోడు అనుకుంటారు.. కానీ ఒక్కటంటే ఒక్క చెడ్డ అలావాటు కూడా లేదు.. విజయ్‌పై సమంత

Kushi Pramotions ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ బాగానే కష్టపడుతున్నాడు. సమంత న్యూ యార్క్‌లో సందడి చేస్తోంది. ఖుషి ప్రమోషన్స్ ఇప్పుడు లైటర్ వేలో జరుగుతున్నాయి. ఇంత వరకు బాగానే బజ్ క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు గాలికి వదిలేసినట్టుగా అనిపిస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fNHd6XW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...