Friday, 25 August 2023

బన్నీకి రామ్ చరణ్ ఉపాసన స్పెషల్ గిఫ్ట్.. టచ్ చేశారన్న అల్లు అర్జున్

Allu Arjun National Award అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడుగా జాతీయ స్థాయిలో పురస్కారం రావడం అనేది ఓ చరిత్ర. ఇంత వరకు తెలుగు చిత్రసీమలో ఎవ్వరికీ సాధ్యం కానీ దాన్ని సాధించి పెట్టాడు. టాలీవుడ్‌ను తలెత్తుకునేలా చేశాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/aPwQ4kL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...