Friday, 25 August 2023

బన్నీకి అవార్డు వచ్చింది కూడా తెలీదా? బర్త్ డే విషెస్ చెబుతుందేంటి?.. టీడీపీ నాయకురాలు పోస్టు మీద ట్రోలింగ్

National Award అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఓ చరిత్ర. టాలీవుడ్ హిస్టరీలోనే ఇలా ఓ జాతీయ స్థాయిలో తెలుగు హీరోకి రావడం ఇదే మొదటి సారి. దీంతో తెలుగు వారంతా కూడా ఎంతో గర్వపడుతున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/M1JDhYv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...