Saturday, 22 July 2023

ఫ్యాన్స్‌కి మంటపుట్టిస్తున్న ‘గుంటూరు కారం’.. ఏ ముహూర్తాన మొదలెట్టారురా బాబూ!!

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాపై మహేష్ బాబు అభిమానులు గుర్రుగా ఉన్నారు. అసలు ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలుపెట్టారురా బాబూ అంటూ విసుగ్గుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కెమేరామేన్ తప్పుకోవడమే దీనికి కారణం.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/GU2pbPc
v

No comments:

Post a Comment