Saturday, 22 July 2023

వారానికి ఒక్క రోజు కూతురితో.. కళ్యాణ్ దేవ్ కళ్లలో ఆనందం.. పిక్ వైరల్

kalyaan Dhev Daughter కళ్యాణ్ దేవ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన బాధను పరోక్షంగా పంచుకుంటాడు. తన పరిస్థితి ఎలా ఉంది? తన జీవితంలో ఎలాంటి వారు వచ్చారు.. ఏం చేశారు? అనే వాటిని పరోక్షంగా కొటేషన్ల రూపంలో చెబుతుంటాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/o1OzNCr
v

No comments:

Post a Comment