Skanda Song Shoot రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ లుక్‌లోకి మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో మళ్లీ స్కంధ లుక్కులోకి మారడం చాలా కష్టం. కానీ ఇప్పుడు మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమస్యను రామ్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Kd2580Z
v
No comments:
Post a Comment