Thank You Completes one Year నాగ చైతన్య నటించిన థాంక్యూ చిత్రం గత ఏడాది ఇదే రోజున విడుదలైంది. అయితే మంచి హైప్, భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. దారుణమైన మౌత్ టాక్‌తోనే మొదటి రోజు నుంచే ఢీలా పడింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ANScEKq
v
No comments:
Post a Comment