Actress Avantika Munni: సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూసీ చూసీ.. వాళ్లకి నచ్చిన పాత్రలు రాక.. వచ్చిన పాత్రలే చేసి.. తెరమరుగైన వాళ్లు చాలామందే ఉంటారు. అయితే సినిమాల్లో అవకాశాల్లేవని ఆగిపోకుండా.. సీరియల్స్‌లోకి వచ్చి మెప్పించిన నటి ఏంజెల్ అలియాస్ అవంతిక.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/uG75TW9
v
No comments:
Post a Comment