Sukumar Praises Sai Rajesh: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘బేబి’ మూవీ గురించే మాట్లాడుతున్నారు. కల్ట్ బ్లాక్ బస్టర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవైపు దర్శకుడు సాయి రాజేష్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో మూవీ గురించి లాంగ్ నోట్ షేర్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/c6UA0an
v
No comments:
Post a Comment