Tejaswi Madivada బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో చెప్పిన విషయాలకంటే.. ఆమె పెట్టిన పోజులు, ఇచ్చిన లుక్స్, చూపించిన అందాలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. దాంతో ఆమె చెప్పిన మంచి మాటలకు విలువే లేకుండాపోయింది. అయితే కొంత మంది మాత్రం ఆమె చెప్పిన విషయాలను కూడా పట్టించుకున్నట్టుగా అనిపిస్తుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/VlLtnI6
v
No comments:
Post a Comment