‘ది ట్రయల్’ (The Trial) సిరీస్‌కు ముందు కాజోల్ (Kajol) రెండు సినిమాల్లో మాత్రమే లిప్‌లాక్ సీన్లలో నటించారు. ‘బేఖుడి’, ‘యే దిల్లగి’ సినిమాల్లో కాజోల్ వెండితెరపై అబ్బాయిల పెదాలను ముద్దాడారు. అయితే, తాజా వెబ్ సిరీస్‌లో మాత్రం ఆమె ఒక్కసారి కాదు.. రెండు సార్లు లిప్‌లాక్ చేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/U1ATkIr
v
No comments:
Post a Comment