Sai Dharam Tej Srikalahasti సాయి ధరమ్ తేజ్ తాజాగా గుళ్లుగోపురాలు అంటూ దైవ చింతనలో ఉంటున్నాడు. తాజాగా శ్రీకాళహస్తికి వెళ్లాడు. అక్కడ సుబ్రహ్మణ్యస్వామికి హారతినివ్వడంతో వివాదంలోకి వెళ్లినట్టు అయింది. అలా ఎలా హారతిని ఇస్తాడంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/SP2Wh9G
v
No comments:
Post a Comment