Producer SKN Speech నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడిన మాటలు, తన గురించి చెప్పిన మాటలు విని బన్నీ ఏడ్చేశాడు. ఈవెంట్‌లో బన్నీ కంటతడి పెట్టిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఎస్ కే ఎన్ ఇచ్చిన స్పీచ్ బన్నీ అభిమానులను కదిలిస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/iklPeMU
v
No comments:
Post a Comment