Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం వారణాసిలో ఉంది. అసలే విష్ణుప్రియకు శివుడంటే మహా ప్రీతి. ఈషా ఫౌండేషన్‌లో ఎక్కువగా గడుపుతుంటుంది. ఆ మధ్య నాసిక్ కూడా వెళ్లింది. ఇప్పుడు ఇలా కాశీలో కనిపించింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/7zPNFvl
v
No comments:
Post a Comment