Allu Arjun Emotional Speech అల్లు అర్జున్ స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడేస్తాడో అందరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ తాజాగా బేబీ టీంను ప్రశంసించేందుకు వచ్చాడు. ఈవెంట్‌లో బన్నీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. సినిమా టీం గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/IQv8qXd
v
No comments:
Post a Comment