Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ కాంబోలో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. అయితే, ‘పుష్ప’ మూవీతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోగా.. అందుకు తగ్గట్లే నెక్ట్స్ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నారు గురూజీ. అంతేకాదు గురు పౌర్ణమి రోజునే ఈసారి ఇంకొంచెం పెద్దగా అంటూ AA22 అనౌన్స్ చేయడం విశేషం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/9UZHPx5
v
No comments:
Post a Comment