Bandla Ganesh Emotional Tweet: నటుడు, నిర్మాతగానే కాకుండా పొలిటిషియన్‌గా నిత్యం వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ నేడు (జులై 3) గురు పౌర్ణమి సందర్భంగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అది కూడా తాను గురువుగా భావిస్తూ, దేవుడిగా ఆరాధించే పవన్ కళ్యాణ్‌తో రిలేషన్‌షిప్ గురించి కావడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ ప్రత్యేక రోజున పవన్‌కు విషెస్ చెప్తూనే కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు బండ్ల. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/TQR1o3E
v
No comments:
Post a Comment