Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బాలీవుడ్‌లో పాగా వేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ మూవీ చేస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తు్న్నట్లు రీసెంట్‌గా ప్రకటించారు మేకర్స్. అయితే దీని వెనకున్న అసలు రీజన్‌ను తాజాగా వీడియో రూపంలో వెల్లడించిన సందీప్ రెడ్డి.. కొత్త రిలీజ్ డేట్ కూడా పంచుకున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dRy0nV1
v
No comments:
Post a Comment