Ram Charan Deepika: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే తండ్రి అయ్యారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది కాకుండా మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన చరణ్.. బాలీవుడ్ దివా దీపికా పదుకొనెతో కలిసి ఓ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం రివీల్ కానున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/o71L6jN
v
No comments:
Post a Comment