Ustaad Bhagat Singh: గతంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ మూవీ బ్లాక్ బస్టర్ అని తెలిసిందే. మళ్లీ ఇదే కాంబినేషన్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తెరకెక్కుతోంది. అయితే.. అప్పుడు సెట్‌లో హరీష్, పవన్ వర్కింగ్ స్టిల్స్‌కు ఇప్పటి వర్కింగ్ స్టిల్స్‌కు మధ్య చాలా పోలికలుండగా.. వీటి ఆధారంగా మూవీ హిట్ అని తేల్చేస్తు్న్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pAPaf7D
v
No comments:
Post a Comment