Dhanush: ఇటీవలే ‘సార్’ మూవీతో తెలుగు, తమిళ్‌లో సూపర్ హిట్ అందుకున్న హీరో ధనుష్ ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నారు. తమిళ నిర్మాతల మండలి ఆయనపై నిషేధం విధించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తేనేండాళ్ ఫిలింస్ ఫిర్యాదు మేరకే ఈ తరహా చర్యలు తీసుకునేందుకు నిర్మాతల మండలి యోచిస్తుండగా.. ప్రస్తుతం ఈ వార్త ధనుష్ అభిమానులకు షాక్ ఇస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/RpBVjzK
v
No comments:
Post a Comment