Pawan Kalyan Instgram entry: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నందున ప్రజలకు వీలైనంత దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తు్న్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాను యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్న పవన్.. త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇస్తారని మెగా బ్రదర్ నాగబాబు కన్‌ఫర్మ్ చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Zh9m2JE
v
No comments:
Post a Comment