కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఓ పాటకు సంబంధించి విజయ్‌కు వ్యతిరేకంగా కేసు నమోదైంది. పైగా ఈ కేసు నార్కోటిక్స్ కంట్రోల్స్ యాక్ట్ కింద ఫైల్ కావడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jcWI5FB
v
No comments:
Post a Comment