టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) అందరికీ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేస్తున్న ఆయన.. ఈ రోజు (సోమవారం) కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని (Nitin Gadkari) కలిశారు. ఇక సంబంధిత ఫొటోను హరీష్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. ఎందుకు కలిసుంటారనేది నెట్టింట హాట్ డిస్కషన్‌గా మారింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/5DOGX1g
v
No comments:
Post a Comment