Tuesday, 6 June 2023

బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య.. ఇంటిపేరు మార్చుకోమంటున్న నెటిజన్లు

ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) మాజీ భార్య ఆలియా (Aaliya) తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఆమెతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. ఆయన పేరేంటో చెప్పలేదు కానీ.. ఆయనతో తన రిలేషన్‌షిప్ మాత్రం స్నేహానికి మించి అని మాత్రం వెల్లడించారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lwzEQOZ
v

No comments:

Post a Comment