Jyothi Raj Aata Sandeep: మన ఓంకార్ అన్నయ్య మొదలెట్టిన ‘ఆట’ డాన్స్‌తో పాపులర్ అయిన సందీప్.. తన తోటి డాన్సర్ జ్యోతిని ప్రేమించి పెళ్లాడాడు. వీళ్లిద్దరూ డాన్సర్లే కావడంతో.. సోషల్ మీడియాలో రియల్ లైఫ్ జోడీ డాన్స్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. రియల్ లైఫ్‌లో భార్య భర్తలైన ఈ ఇద్దరూ తాజాగా లవ్యూ టూ అనే సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ భార్యాభర్తలు మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/wAmIzL7
v
No comments:
Post a Comment