ప్రభాస్, కృతి సనన్ (Kriti Sanon)తారాములుగా నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం జూన్ 16న విడుదల కానుంది. ఈ మేరకు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను (Pre Release Event) మంగళవారం తిరుపతిలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్ (Prabhas).. మూవీ విశేషాలతో పాటు ఫ్యూచర్‌లో తన పెళ్లి వేదిక గురించి హింట్ ఇచ్చారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/GNijMXu
v
No comments:
Post a Comment